Telangana Forest Beat Officer Recruitment issue cleared

Spread the love

📌 తెలంగాణ రాష్ట్రంలో Forest Beat officer ఉద్యోగాల నియామకం లో కొత్త అధ్యాయం..?

📌 టీఎస్పీఎస్సీ ద్వారా గత సంవత్సరం ప్రకటించిన 1282 పోస్టులలో మిగిలిన – 324 పోస్టులను మిగిలిన అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా ఇవ్వనున్నారు.

🤩 హై కోర్ట్ సంచలన నిర్ణయం..!!

324 మంది అభ్యర్థులు మెరిట్ ఆధారంగా ఉద్యోగాల్లోకి చేరనున్నారు..

పూర్తి వివరాలకు Notification Download cheskoni chudandi.

Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *